dalitquest

This is one of my long pending cherished desires to have a dalit web-site for the quest from the dalit outlook. I wanted its creation participated by me.

Wednesday, February 27, 2008

ఇది మొదటి తెలుగు పోస్టింగ్

ఇది మొదటి తెలుగు పో స్టింగ్.

యేదో ఇక్కడనే ఈ బ్లాగ్ లోనే అని కాదు. నిజానికి నా కంటెంట్ అప్లోడింగ్ చరిత్ర లోనే - దాదాపు 10 సంవత్సారాల చరిత్ర లోనే - ఇది మొట్ట మొదటిది.

కానీ, ఏమి రాయాలో తెలియటం లేదు. ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అయ్యి కాదు. మెదడు లో ఏమీ లేదు. మెదడంతా ఎందుకో ఖాళీగా ఉన్నది. అంతే. చూద్దాము. మొత్తానికి ఒక గొప్ప సౌకర్యం చేతికి దొరికింది. హృదయం ఆనందంగానే ఉంది. కానీ, మెదడు చురుకుగా లేదు. అందుకని, హృదయం ఎంత ఆనందంగా ఉండాలో, మునిగి తెలాలో అంతగా లేదు.

తొందరలోనే ఆ ఆనంద దోలికల్లో మునుగు తా.

1 Comments:

Post a Comment

<< Home